Friday, March 27, 2009

ఉగాది పండగ

ప్రియమైన బ్లాగులందరికి విరోదినామ సంవత్సర శుభాకాంక్షలు నా బ్లాగ్ ప్రచురణకు నోచుకుంటే అపుడు రాజకీయాలు చర్చించుకుందాం

5 comments:

భాస్కర రామిరెడ్డి said...

ఉగాది శుభాకాంక్షలు.

ramjee said...

ధన్యవాదములు భాస్కర్ రెడ్డి గారు ,హారం వున్న్నదనే విషయం మీ బ్లాగ్ చూసాకే తెలిసింది. హారాన్ని అందించినందుకు కూడా ధన్యవాదములు

మధురవాణి said...

మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు..!

Padmarpita said...

విరోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు

ramjee said...

మధురవాణి గార్కి మరియు పద్మార్పిత గార్కి కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు