Friday, March 27, 2009

ఉగాది పండగ

ప్రియమైన బ్లాగులందరికి విరోదినామ సంవత్సర శుభాకాంక్షలు నా బ్లాగ్ ప్రచురణకు నోచుకుంటే అపుడు రాజకీయాలు చర్చించుకుందాం

Saturday, March 21, 2009

రాజకీయం

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గార్ని సియం అని కూడా చూడకుండా ప్రతీవాడు చిన్న పెద్ద కూడా నోరుపారేసుకుంటూ ఈరోజు ఈనాడు కార్టూన్ తో వాళ్ల కసిని ఇంకోసారి వాళ్ళు చేసేతప్పునే ఎదుటివాళ్లపై చూపించారు

Tuesday, March 17, 2009

కొత్తగా వస్తున్నా చక్కగా కలుద్దాం

నా పోస్ట్ ప్రచురించాలని చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాను తెలుగు టైపు చెయ్యడం తెలియక కొన్ని రోజులు తరువాత ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక కొన్ని రోజులు ఇలా చాలా రోజులు వేస్ట్ అయినాయి ఇపుడిపుడే నాకు అర్ధమవుతుంది ఒకవేళ ఇది పోస్ట్ అయితే కనుక నాలాగా కంఫ్యూజన్ లో ఉన్నవారందరూ నన్నడితే చెబుతా లేదంటే నేనే నెక్స్ట్ పోస్టులో అన్ని వివరంగా రాస్తా

Tuesday, March 10, 2009

రాజకీయం

ఎలెక్షన్స్ వచ్హాయి కాబట్టి రాజకీయాలే మాట్లాడు కుందాము

Wednesday, March 4, 2009

రాజకీయం

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన మంచి ఫధకాలన్ని సక్సెస్ అయినందున మహాకూటమికి ఏంచేయాలో కూడా తెలియక ఒకపక్క ఇబ్బంది పడుతుంటే తిట్ల పురాణంలో చిరు పార్టీ తలమునకలై కూర్చుంటే కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది